ఏపీఓ మీరాజుద్దీన్ చిత్రపటానికి నివాళి

ఏపీఓ మీరాజుద్దీన్ చిత్రపటానికి నివాళి

NLG: వేములపల్లి మండలంలోని PR &RD శాఖ ఉపాధి హామీ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ ఏపీవోగా పనిచేసిన మహమ్మద్ మీరాజుద్దీన్ ఇటీవల ఆకాల మరణం చెందారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దండా జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీవో, ఏపీవో, టీఏలు, ఎఫ్ఏలు, పీఎస్‌లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.