నేడు ఇంకొల్లులో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు ఇంకొల్లులో పర్యటించనున్న ఎమ్మెల్యే

ప్రకాశం: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సోమవారం ఇంకొల్లులో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ముందుగా మార్టూరులోని కార్యాలయం వద్ద అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం భీమవరంలో ఎన్టీఆర్ విగ్రహం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు.