'బూత్ స్థాయిలో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలి'
SKLM: జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయి కార్యశాల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంపై చర్చించారు. బూత్ స్థాయి వరకు బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు చూచించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.