VIDEO: బేబీ మౌనిక మృతిపై జేఏసీ నిరసన ర్యాలీ

VIDEO: బేబీ మౌనిక మృతిపై జేఏసీ నిరసన ర్యాలీ

MULG: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనలో పసిబిడ్డ మౌనిక మృతిపై నిరసన వ్యక్తం చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఏటూరునాగారం మండలంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులపై వెంటనే హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి భద్రతతో పాటు నష్టపరిహారం అందించాలని నాయకులు డిమాండ్ చేశారు.