లండన్ నుంచి వచ్చి ఓటేసిన విద్యార్థి

లండన్ నుంచి వచ్చి ఓటేసిన విద్యార్థి

TG: లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్న విద్యార్థి లవణ్‌ కుమార్‌ తెలంగాణలో జరుగుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ఆయన.. లండన్ నుంచి వచ్చి ఓటు వేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.