ఈ నెల 29న మెగా జాబ్ ఫెయిర్

SRD: ZHB ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 29న మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ముహమ్మద్ అస్లాం ఫరూఖీ తెలిపారు. వివిధ కంపెనీల తరఫున సుమారు ఐదు వందలకు పైగా ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలను అందించనున్నారని అన్నారు. విద్యార్థులు ఈ జాబ్ ఫెయిర్ లో పాల్గొనవచ్చని తెలిపారు.