తూ.గో. జిల్లా టాప్ న్యూస్ @ 9PM

తూ.గో. జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ రాష్ట్ర స్థాయి వైద్య ఆరోగ్య శాఖ పనితీరు గణాంకాలలో తూ.గో. జిల్లాకు ప్రథమ స్థానం
★ రాజమండ్రిలో పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా
★ వేమగిరిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం
★ నల్లజర్లలో ఇటీవల చోరీకి పాల్పడిన ఆరుగురు 'ధార్ గ్యాంగ్' సభ్యులను పట్టుకున్న పోలీసులు