మఖ్తల్‌లో BRS జోరుగా ఇంటింటి ప్రచారం

NRPT: మఖ్తల్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో కౌన్సిలర్ జగ్గలి రాములు BRSకార్యకర్తలతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పాలమూరు పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ మంగళవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తుందన్నారు.