VIDEO: తోపుడు బండిపై మృతదేహం తరలింపు

VIDEO: తోపుడు బండిపై మృతదేహం తరలింపు

NRPT: అంబులెన్స్ లేక మృతదేహాన్నితోపుడు బండిపై తరలించిన ఘటన కోస్గిలో జరిగింది. మొగులయ్య(28) బైకుపై కొడంగల్ - నారాయణపేటకు వెళ్తుండగా టిప్పర్ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంబులెన్స్ లేకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తోపుడు బండిపై ఆసుపత్రికి తరలించారు. ఇది చూసిన జనం చలించిపోయారు.