నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రేపు జిల్లాకు రానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
★ చదివిన పాఠశాలకే ఎమ్మెల్సీ హోదాలో రావడం సంతోషకరం: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
★ దేవరకొండలో 10 తులాల బంగారం నగదు అపహరణ
★ నల్గొండ పద్మనగర్ కాలనీలో మైనర్ బాలిక కిడ్నాప్.. FIR నమోదు