VIDEO: పేరలిలో ఆకట్టుకున్న సిలువ ఘట్టం
BPT: గుడ్ ఫ్రైడే సందర్భంగా కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో యేసు ప్రభువు సిలువ ఘట్టాన్ని శుక్రవారం ఘనంగా ప్రదర్శించారు. మల్లెలవారిపాలేనికి చెందిన గొర్రెముచ్చు మోషే క్రీస్తు వేషధారణలో భారీ సిలువను మోస్తూ నడిచారు. ఆయన చేసిన ఈ ప్రదర్శన అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీస్తు త్యాగాలను స్మరించుకున్నారు.