గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఆస్తి పన్ను, LRS నగదును దుర్వినియోగం.. GMC సెక్రటరీ సస్పెండ్
➢ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గుట్టుచప్పుడు కాకుండా కేంద్ర బృందం తనిఖీలు
➢ స్వర్ణభారతీనగర్‌లో మహిళ అదృశ్యం.. కేసు నమోదు
➢ క్యూ ఆర్ కోడ్‌తో 10వ తరగతి హాల్ టికెట్స్: అధికారులు