ఇచ్చిన మాట నిలబెట్టుకున్న DY.CM
PLD: చిలకలూరిపేట మెగా పేరెంట్స్ మీటింగ్‌లో కేవలం తొమ్మిది రోజుల్లోనే DY.CM పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రూపురేఖలను మార్చివేశారు. రూ. 25 లక్షల సొంత నిధులతో పాఠశాలకు అవసరమైన లైబ్రరీ పుస్తకాలు, 25 కంప్యూటర్లు, ఆయన సమకూర్చారు. MLA ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సంయుక్తంగా ప్రారంభించారు.