GGHలో పని చేయని ఎయిర్ కండిషనర్లు

GGHలో పని చేయని ఎయిర్ కండిషనర్లు

GNTR: గుంటూరు జీజీహెచ్‌లోని శీతల యంత్రాలు నెలల తరబడి పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యసేవల విభాగాలతో సహా ఐసీయూ, ఏఎంసీయూ, కార్డియాలజీ వంటి కీలక విభాగాల్లోనూ ఏసీలు పనిచేయడం లేదు. ఉన్నవాటిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనివల్ల చికిత్స పొందుతున్న రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.