ఇంజినీరింగ్ కళాశాలలో పుస్తక ఆవిష్కరణ

SKLM: టెక్కలి మండలం కె కొత్తూరు సమీపంలో వున్న ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగపు బోధకులు పాండురంగ విఠల్, ఏంబీఏ విభాగం బోధకులు విష్ణు మూర్తి, గోపాలకృష్ణ, రాసిన 'సోషల్ మీడియా-కెరీర్ కాటలీస్ట్' అనే పుస్తకాన్ని బుధవారం కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకము సాంకేతిక రంగంకి ఉపయోగపడుతుంది.