డ్రైనేజీ నీటితో వాహనదారుల ఇబ్బందులు

డ్రైనేజీ నీటితో వాహనదారుల ఇబ్బందులు

VKB: వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గిరి గేట్ పల్లి మార్గంలో రైల్వే బ్రిడ్జి కింద వాగులో పారుతున్న డ్రైనేజీ నీరు దుర్వాసనతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.