నేటి చిరుధాన్యాల ధరలు

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమామూల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పసుపు రూ.11,022, మక్కలు (బిల్టి) రూ.2,355, పల్లికాయ సూక రూ.6,420, పచ్చి పల్లికాయ రూ.5,050గా ఉన్నాయి. నేడు మార్కెట్‌లో చిరుధాన్యాల క్రియావిక్రయాలు జోరుగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.