IPL-2026: CSK కెప్టెన్‌గా గైక్వాడ్

IPL-2026: CSK కెప్టెన్‌గా గైక్వాడ్

IPL 2026లో CSK కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఉంటారని ప్రకటించింది. ఈ మేరకు 'X' వేదికగా ప్రకటన చేసింది. దీంతో సంజూ శాంసన్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించనున్నట్లు వస్తున్న వార్తలకు తెరపడింది. రాజస్థాన్ రాయల్స్‌తో CSK ట్రేడ్ డీల్ చేసుకుని జడేజా, సామ్ కరణ్‌ను వదులుకున్న విషయం తెలిసిందే.