టాటా ఎస్ వాహనం ఢీకొని విద్యార్థులకు గాయాలు

టాటా ఎస్ వాహనం ఢీకొని విద్యార్థులకు గాయాలు

NZB: కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాల గాంధారి విద్యార్థులు ఇవాళ సాయంత్రం దగ్గరలోని ప్లే గ్రౌండ్‌కు గేమ్స్ ఆడుకోవడానికి వెళ్తున్న సమయంలో 3వ తరగతి చదువుతున్న సాయి కల్యాణ్, 4వ తరగతి చదువుతున్న అర్జున్ రోడ్డు క్రాస్ చేస్తుండగా టాటా ఏస్ (ఏపీ 09 టీఏ 3387) గల వాహనం ఢీకొట్టడంతో ఇరువురికి గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.