ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. రైతులు, గొర్ల కాపరులు చెట్ల కింద ఉండవద్దన్నారు.