1000 స్తంభాల దేవాలయంలో మందకృష్ణ మాదిగ పూజలు

1000 స్తంభాల దేవాలయంలో మందకృష్ణ మాదిగ పూజలు

HNK: జిల్లా కేంద్రంలోని 1000 స్తంభాల దేవాలయంలో ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మందకృష్ణకు స్వాగతం పలికి పంచామృతాలతో అభిషేకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.