'ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలి'

'ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలి'

NLG: ప్రభుత్వం మంజూరు చేసిన మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన నిరుపేదలకు మాత్రమే కేటాయించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేశ్‌లు ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం నిడమానూరులో మాట్లాడుతూ.. గ్రామాలలో భూమిలేని, ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి మొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వాలన్నారు.