ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కలెక్టరేట్ వద్ద మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన కలెక్టర్ అంబేద్కర్
➢ కొమరాడ మండలంలో వైద్య శిబిరాలను తనిఖీ చేసిన ఎన్సీడీ అధికారి జగన్మోహన్
➢ పీఎం సూర్యఘర్‌లో జిల్లాకు 8వ స్థానం: జేసీ సేతు మాధవన్
➢ లేవుడిలో మహిళా మార్టు పనులను పరిశీలించిన DRDA PD సుధారాణి