VIDEO: తలమడుగులో యూరియా కోసం ఆందోళన

VIDEO: తలమడుగులో యూరియా కోసం ఆందోళన

ADB: తలమడుగు మండలంలో యూరియా కోసం రైతులు వాగ్వాదానికి దిగారు. ఆదివారం మండల కేంద్రంలోని PACSలో సరిపడా ఎరువులు రైతులకు అందజేయకపోవడంతో గందరగోళం నెలకొంది. ఒక ఆధార్ కార్డ్‌పై రైతులు 5 బస్తాలు అడిగితే 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని అన్న దాతలు ఆందోళన చేపట్టారు. పోలీసులు సర్ది చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగారు. సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.