ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అరెస్ట్

ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అరెస్ట్

MNCL: కోటపల్లి మండలం వెంచపల్లికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. SI రాజేందర్ వివరాలు ఆలుగామ వాసి సాయికుమార్ యువతిని బ్లాక్ మెయిల్ చేయడంతోపాటు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ గ్రామంలో పోస్టర్లు అంటించాడు. యువతి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కేసు నమోదు చేసి, రిమాండు తరలించామని ఎస్సై వివరించారు.