VIDEO: డ్రైనేజీ పనులను పరిశీలించిన ఉప్పులూరి

VIDEO: డ్రైనేజీ పనులను పరిశీలించిన ఉప్పులూరి

E.G: దేవరపల్లిలో చాలా సంవత్సరాలుగా వర్షాల కారణంగా ముంపునకు గురవుతున్న ప్రదేశాల్లో డ్రైనేజీ నిర్మాణం పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గతంలో పరిశీలించి రూ. 4.5 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పనులను సోమవారం దేవరపల్లి సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరి రామారావు పరిశీలించారు.