పాక్ మతబోధకుడు ముఫ్తీ సంచలన వీడియో

పాక్ మతబోధకుడు ముఫ్తీ సంచలన వీడియో

POKలోని కశ్మీరీ మహిళలపై ఉగ్రవాదుల దురాగతాలపై పాక్ మతబోధకుడు ముఫ్తీ సయిద్ ఖాన్ చెప్పిన సంచలన వీడియో బహిర్గతమైంది. PAK నుంచి చొరబడిన మిలిటెంట్లు రెఫ్యూజీ క్యాంపుల్లోని నిస్సహాయ మహిళలు, బాలికలను లైంగిక వాంఛ తీర్చుకోవడానికి వాడుకున్నారన్నారు. వారికి రొట్టె కావాలన్నా ఇదే దుస్థితి అన్నారు. దీంతో చొరబాట్లపై PAK పరోక్షంగా అంగీకరించినట్లేనని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.