VIDEO: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

VIDEO: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

MLG: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.