ప్రియదర్శి కొత్త మూవీ.. ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రియదర్శి కొత్త మూవీ.. ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రియదర్శి హీరోగా Y.S.మాధవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన విభిన్న చిత్రం ‘సుయోధన’. ఈ సినిమాను మార్చి 27న సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో సాయికుమార్, ప్రేమ కీలక పాత్రలు పోషించగా, ద్రిషిక చందర్ కథానాయికగా నటించింది. జై క్రిష్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.