నేడు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం
చిత్తూరు జిల్లా ఆర్టీసీ బస్టాండ్‌లో ఈరోజు నుంచి దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈమేరకు దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. సహాయకులు 50% రాయితీతో సదరం, ధ్రువపత్రాల కాపీ వెంట తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ కలెక్టర్ రాజేంద్రన్ పాల్గొంటారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.