మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: ఎస్పీ శ్రీనివాస్ రావు
➢ ఏప్రిల్ 1 నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం: కలెక్టర్ ప్రతిమా సింగ్
➢ చిన్న శంకరంపేటలో వృద్ధులపై దాడి.. మనుమరాలి భర్తే నిందితుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు
➢ కవిత కొత్త పార్టీ పెడతారని ముందే చెప్పా: ఎంపీ రఘునందన్ రావు