జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మానం

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మానం

SRPT: కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం జడ్పీహెచ్ఎస్ కోదాడ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ముక్కామల జానకిరామ్, డాక్టర్ పెండం కృష్ణ కుమార్ ఫౌండేషన్ వారి జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత బడుగుల సైదులును శాలువా పూలమాలలతో సన్మానించడం జరిగింది.