లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MBNR: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హన్వాడ మండలానికి చెందిన 84 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.