విద్యార్థులతో వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే

విద్యార్థులతో వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే

HNK: ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.