భాగ్యనగర ముస్లిం సోదరులకు రంజాన్ ముబారక్!

భాగ్యనగర ముస్లిం సోదరులకు రంజాన్ ముబారక్!

HYD: క్రమశిక్షణ, దాతృత్వం, భక్తికి ప్రతీకగా రంజాన్ మాసాన్ని జరుపుకుంటున్న నగరంలోని ముస్లిం సోదరులకు HIT TV హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లాహ్ అనుగ్రహంతో మీ ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని, మీ కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నాము. ఈ పండుగ హిందూ-ముస్లింల ఐకమత్యానికి, గంగా-జమునా తెహజీబ్‌కు నిదర్శనంగా నిలవాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ రంజాన్ ముబారక్!