దసరాలోపు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి: మంత్రి

దసరాలోపు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి: మంత్రి

HYD: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌‌ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌ను 2026 దసరా పండుగ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. కాగా ఇవాళ R&B, MORTH అధికారులకు, నిర్మాణ సంస్థలకు మంత్రి అదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఆ రూట్లో రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.