రైతుల సమస్యలపై మోదీకి సీఎం లేఖ
రైతుల సమస్యలపై PM మోదీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఇబ్బందుల దృష్ట్యా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇథనాల్ ప్లాంట్లు రైతుల వద్ద నుంచే మొక్కజొన్నను, వరదల వల్ల మినుములు తడిచాయని.. దీంతో నాణ్యత నిబంధనలు సడలించి వాటిని కొనాలని కోరారు. రాష్ట్రంలో పరిష్కరించలేని అంశాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు.