కొవ్వొత్తులతో అమరావతికి మద్దతు
CTR: జిల్లా వెదురుకుప్పం మండలం చిన్నమ్మరెడ్డి కండ్రిగ గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు పి. మోహన్ మురళి ఆధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి అమరావతికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.