ఉపరాష్ట్రపతిని కలిసిన భూమిరెడ్డి

KDP: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ నురాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పలు విషయాలపై ఆయనతో ఆదివారం చర్చించారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఎమ్మెల్సీ తెలిపిన పలు విషయాలపై పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.