రైలు ఢీకొని వ్యక్తి మృతి
పార్వతీపురం మండలంలోని నర్సిపురం వద్ద మంగళవారం రైలు ఢీకొని నాగిరెడ్డి వెంకటేశ్వర్లు(31) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానిక GRP రత్నకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమికి వెలుతున్న సమయంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొన్నట్లు తెలిపారు. శవపరీక్ష అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించి, కేసు నమోదు చేస్తమని చెప్పుకొచ్చారు.