ఘనంగా హిందీ దినోత్సవం

PPM: దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందీ పక్షోత్సవాలలో భాగంగా కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా హిందీ దినోత్సవ కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. హిందీ ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ పండా, అనురాధల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు పాటలు, నృత్యాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులలో హిందీ పట్ల గల భయాన్ని పోగొట్టాలని తెలిపారు.