ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను వివరించాలి

ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను వివరించాలి

ELR: జూలై 19న శనివారం “సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం” అనే థీమ్‌పై ప్రజలకు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులని నిషేధించాలన్నారు.