మల్లాపూర్ రికార్డ్.. మళ్లీ పునరావృతం అయ్యేనా..?

మల్లాపూర్ రికార్డ్.. మళ్లీ పునరావృతం అయ్యేనా..?

మేడ్చల్ జిల్లా మల్లాపూర్ ప్రాంతంలో 1946 జనవరి 8వ తేదీన రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రత 6.1° నమోదయింది. ఇది మేడ్చల్ పరిసర ప్రాంతాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతగా రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మళ్లీ రికార్డు పునరావృతం అవుతుందా..? అంటే వాతావరణ నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు.