'సాకి చెరువు సుందరీకరణతో 9 కోట్ల స్వాహా'

'సాకి చెరువు సుందరీకరణతో 9 కోట్ల స్వాహా'

SRD: పటాన్ చెరువు NH 65 ఆనుకొని ఉన్న సాకి చెరువును మినీ ట్యాంక్ బండ్ లాగా మారుస్తామని అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు విడుదల చేసిన తొమ్మిది కోట్లు స్వాహా అయినట్లు తెలిసింది. ఇదే విషయమై పటాన్ చెరువు శాంతినగర్, శ్రీనగర్ జంట కాలనీవాసులు కలెక్టర్‌ను కలుస్తున్నట్లు తెలిసింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి నిజా నిజాలు తెలుపాలని కోరుతున్నారు.