HYDలో కార్గో వస్తువుల వేలానికి రంగం సిద్ధం..!

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లో 350, జూబ్లీ బస్ స్టేషన్‌లో 542 కార్గోలో డెలివరీ కానీ వస్తువుల వేలానికి రంగం సిద్ధమైంది. కొద్ది రోజుల్లో వస్తువులను బహిరంగ వేలంలో విక్రయించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడత వేలంలో 50%, రెండో విడతలో మరో 30% తగ్గించి వేలంపాట వేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.