ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ తూ.గో జిల్లాలో ఇసుక కొరత లేదు: కలెక్టర్ ప్రశాంతి
✦ అటవీ శాఖ అధికారులతో ఎమ్మెల్యే బలరామకృష్ణ సమీక్షా సమావేశం
✦ టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే అనంత లక్ష్మీ భర్త పిల్లి సత్తిబాబు
✦ రేపు పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
✦ పాసర్లపూడి ఏటిగట్టు దిగువన ఉన్న అప్పనపల్లి కాజ్‌వేను పరిశీలించిన కలెక్టర్ మహేష్ కుమార్