రోడ్డు ప్రమాద ఘటనను సందర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

రోడ్డు ప్రమాద ఘటనను సందర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

KNR: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మీసా రవీందర్ మృతి చెందడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రూరల్ సీఐ పులి వెంకట్‌తో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతికి గల కారణాలను ఎమ్మెల్యే స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.