ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గిద్దలూరులో లారీ ఢీకుని వ్యక్తి మృతి
➢ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పాడే మోసిన ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డి
➢ టంగుటూరు పడమటి చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
➢ మార్కాపురంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి