ప్రజల అభ్యున్నత కోసమే ప్రభుత్వం కృషి: మంత్రి

ప్రజల అభ్యున్నత కోసమే ప్రభుత్వం కృషి: మంత్రి

KDP: ప్రజల అభ్యున్నతి కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామాపురం మండలంలోని R&B గెస్ట్ హౌస్‌లో మంత్రి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలు ఆయనకు పలు వినతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.