నష్టపోయిన పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

నష్టపోయిన పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

KMR: బిక్కనూర్ మండలంలోని లక్ష్మీ దేవునిపల్లి గ్రామ శివారులో మంగళవారం వ్యవసాయ విస్తీర్ణ అధికారి లిఖిత్ రెడ్డి రెండు రోజుల క్రితం కురిసిన, అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట నష్టాన్ని, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.